Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ధర రూ.7,999 మాత్రమే.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్

Advertiesment
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ ధర రూ.7,999 మాత్రమే.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్
, మంగళవారం, 28 జులై 2020 (11:48 IST)
Infinix Smart 4 Plus
భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సేల్ జూలై 28న (మంగళవారం) ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. గతేడాది రిలీజ్ అయిన ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 3 ప్లస్ అప్‌గ్రేడ్ వర్షన్. మిడ్‌నైట్ బ్లాక్, ఓషియన్ వేవ్, వైలెట్ రంగుల్లో లభిస్తుంది.

కేవలం 3జీబీ+32జీబీ వేరియంట్ మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.7,999 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 
 
ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 4 ప్లస్ స్పెసిఫికేషన్స్
6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే, 
6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 
మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్ 
3జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
 
మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా రియర్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దోషిగా తేలిన మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్