Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం


మేషం
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య.... more

వృషభం
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. బుధవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. తలపెట్టిన.... more

మిథునం
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆది, సోమ వారాల్లో ముఖ్యుల కలయిక.... more

కర్కాటకం
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధితో శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా.... more

సింహం
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. నిస్తేజానికి లోనవుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. సంప్రదింపులతో తీరిక.... more

కన్య
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. గత సంఘటనలు పునరావృతమవుతాయి. అందరితోను మితంగా సంభాషించండి. పరిచయస్తుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అయిన.... more

తుల
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు సర్వత్రా శుభదాయకమే. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు..... more

వృశ్చికం
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు కార్యసాధనకు ఓర్పు, లౌక్యం ప్రధానం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు.... more

ధనస్సు
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై.... more

మకరం
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మీ వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం..... more

కుంభం
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు శుభసమయం నడుస్తోంది. లక్ష్యాలను సాధిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రుణ.... more

మీనం
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా స్థిమిత పడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి.... more