Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను సన్నిహితుల ద్వారా తెలియజేయండి. గృహమరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, స్తానచలనం. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు.