Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. పట్టుదలతో శ్రమిస్తే విజయం మీదే. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పెట్టుబడులకు తరుణం కాదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. న్యాయ, సేవా వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు.