Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మానసికంగా కుదుటపడుతారు. పనులు వేగవంతమవుతాయి. వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కళాత్మక పోటీలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణం, దైవదర్శనాల్లో అవస్తలు తప్పవు.