Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. విద్యాసంస్థలకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.