Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఆదాయానికి మించిన ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడతారు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మానసికంగా కుదుటపడతారు. వివాహ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. ప్రియతములను కలుసకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరావు. ప్రయాణంలో అవస్తలెదుర్కొంటారు.