Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. అవకాశాలు చేజారిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. స్థిరాస్తి క్రయవిక్రయాల దిశగా ఆలోచిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.