Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు వ్యవహారాలతో తలమునకలవుతారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. చాకచక్యంగా మెలగాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆప్తుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. పొదపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. సంస్థల స్థాపనకు అనుకూలం. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ముఖ్యులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు.