Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు ఆర్థికంగా కుదుటపడతారు. సమస్యలు తొలగుతాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆశించిన పదువులు దక్కకపోవచ్చు. మనోధైర్యంతో ముందుకు సాగండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. పెద్దల సలహా పాటించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. నగదు, విలువైన వస్తువులు ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ప్రయాణం కలిసి వస్తుంది.