వృశ్చికం :- బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంతటి కార్యానైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు.
రాశిచక్ర అంచనాలు