ధనస్సు :- ఒంటెత్తు పోకడ మంచిది కాదు గమనించండి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృది. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తికానరాదు. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.
రాశిచక్ర అంచనాలు