రాజు: ఏంట్రా చింటూ.. అమ్మ అలా సైలెంట్‌గా కూర్చుంది.. ఏం జరిగింది.. చింటూ: ఏం లేదు నాన్నా.. అమ్మ లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది.. నేను ఫెవిస్టిక్ ఇచ్చా అంతే..