అక్టోబర్ 17, 2019 గురువారం వర్జ్యం, రాహు కాలం, యమ గండం ఎప్పుడెప్పుడు?

గురువారం, 17 అక్టోబరు 2019 (05:04 IST)
అక్టోబర్ 17 గురువారం తెలుగు పంచాంగం
సూర్యోదయం -  ఉదయం 6:13 గంటలు 
సూర్యాస్తమయం - సాయంత్రం 5:49 గంటలు
 
ఆశ్వయుజ మాసం.. కృష్ణపక్షం, 
మధ్యాహ్నం 3.52 వరకు కృత్తిక.. ఆపై రోహిణి నక్షత్రం
ఉదయం 06.48 గంటలకు తర్వాత తదియ, సంకష్టహర చతుర్థి
అమృత కాలం - మధ్యాహ్నం 01.18 గంటల నుంచి 3 గంటల వరకు 
 
వర్జ్యం - ఉదయం 03.06 గంటల నుంచి 04.48 గంటల వరకు 
రాహు కాలం - మధ్యాహ్నం 01.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 
యమగండం - ఉదయం 06.00 నుంచి 07.30 వరకు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దామోదర మాసం వచ్చేసింది.. ఇవన్నీ మరిచిపోకండి.. ఏం చేయాలంటే? (Video)