Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశం వ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్ శీతాకాల శిబిరం’ని ప్రారంభించిన ఇసుజు మోటర్స్ ఇండియా

Advertiesment
ISUZU
, సోమవారం, 18 డిశెంబరు 2023 (13:50 IST)
వినియోగదారులకు సంతోషం అందించాలనే తమ అచంచలమైన నిబద్ధతలో భాగంగా, ఇసుజు మోటర్స్ ఇండియా, తమ వార్షిక ఇసుజు ఐ - కేర్(ISUZU I-Care ) వింటర్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇది ఇసుజు డి-మాక్స్ పికప్‌ మరియు SUVల శ్రేణిలో కస్టమర్‌లకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను, నివారణ నిర్వహణ తనిఖీలను అందిస్తుంది. ఇసుజు సర్వీస్‌ వద్ద, 'కేరింగ్ నెవర్ స్టాప్స్', ఈ శీతాకాలంలో ఇసుజు కస్టమర్‌లకు చురుకైన సేవ, యాజమాన్య అనుభవాన్ని అందించాలనే దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
 
'ఇసుజు కేర్' కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఈ శీతాకాలపు శిబిరంను అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‌లెట్‌లలో 18 నుండి 23 డిసెంబర్ 2023 మధ్య (ఈ రెండు రోజులు కలుపుకొని) నిర్వహించబడుతుంది. ఈ కాలంలో, కస్టమర్‌లు తమ వాహనాలకు ప్రత్యేక ఆఫర్‌లు & ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
 
 ఈ ‘శిబిరాన్ని సందర్శించే వినియోగదారులు ఈ క్రింది ప్రయోజనాలు అందుకుంటారు:
ఉచిత 37-పాయింట్ సమగ్ర తనిఖీ
ఉచిత టాప్ వాష్
లేబర్‌పై 10% తగ్గింపు
విడిభాగాలపై 5% తగ్గింపు
లూబ్స్‌ & ఫ్లూయిడ్స్ పైన 5% తగ్గింపు
ఇసుజు ఐ -కేర్ వింటర్ క్యాంప్‌ను అహ్మదాబాద్, బారాముల్లా, బెంగళూరు, భీమవరం, భుజ్, భువనేశ్వర్, కాలికట్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, దిమాపూర్, దుర్గాపూర్, గాంధీధామ్, గోరఖ్‌పూర్, గురుగ్రామ్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జలంధర్, జమ్మూ, జోధ్‌పూర్, కొచ్చి, కోల్‌కతా, కొల్హాపూర్, కర్నూలు, లక్నో, మధురై, మంగళూరు, మెహసానా, మొహాలి, ముంబై, నవీ ముంబై, నాగ్‌పూర్, నాసిక్, నెల్లూరు, పూణే, రాయ్‌పూర్, రాజమండ్రి, రాజ్‌కోట్, సిలిగురి, సూరత్, తిరుపతి, త్రివేండ్రం, తిరుచ్చి, వడోదర, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్న ఇసుజు యొక్క అన్ని అధీకృత సేవా సౌకర్యాలలో నిర్వహించబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్టణంలో లంకె బిందెలు - గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కలకలం