Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హార్లిక్స్ నూతన టీవీ వాణిజ్య ప్రకటన

హార్లిక్స్ నూతన టీవీ వాణిజ్య ప్రకటన
, గురువారం, 26 ఆగస్టు 2021 (22:51 IST)
భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహార పానీయ విభాగంలో దీర్ఘకాలంగా అగ్రగామిగా ఉన్న హార్లిక్స్, భారతదేశంలో పౌష్ఠికాహార అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే తన ప్రయత్నాలను కొనసాగించింది. బాలల్లో పౌష్ఠికాహార స్థానాన్ని మెరుగుపరిచేందుకు చికిత్సపరంగా రుజువైన 23 ప్రముఖ పౌష్ఠికాంశాలతో సిద్ధమైంది. ఆరోగ్యకరమైన ఆహారం మరియు దానికి తగిన దైహిక కార్యకలాపాలు అపౌష్ఠికత మరియు దానికి సంబంధించిన ఆరోగ్యకరమైన సమస్యలను అడ్డుకునేందుకు ఏకైక కార్యాచరణగా ఉంది. నేడు సంరక్షణ అందించే వారు సేవించే ప్రమాణం కన్నా సమతుల్యత మరియు వైవిధ్యత ఉన్న ఆహారపు అవసరం ఉందని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.
 
హెచ్.యు.ఎల్. న్యూట్రిషన్ బిజినెస్ హెడ్ కృష్ణన్ సుందరం మాట్లాడుతూ, ‘‘తల్లుల్లో తమ పిల్లలు ఎక్కువ ఆహారాన్ని తింటే చక్కగా తింటున్నారనే తప్పు అభిప్రాయం ఉంది. అయితే నిజమైన సమస్య ఏమిటంటే, తల్లులు పోషకాంశాలను సేవించడాన్ని గమనించేందుకు నిత్యం పోషకాంశాల అవసరాల్లో అంతరాన్ని భర్తీ చేసేందుకు బాలలకు ఎంత ఆహారం ఇవ్వాలో తెలుసుకోవడంలో అవగాహన ఉండదు.
 
దానితో పోషకాంశాల సేవనకు సంబంధించిన సమగ్ర పరికల్పనను సరళీకరించి చూపించడం అత్యవసరమైన అంశంగా ఉంది. తాజా వాణిజ్య ప్రకటన సాధారణంగా తీసుకునే ఆహార వస్తువుల నియమాల్లో హార్లిక్స్ పోషకాంశాల అంశాల్ని సరళీకరించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. హార్లిక్స్‌ను క్రమంతప్పకుండా తీసుకునే ఆహారంతో పాటు నిత్యం తీసుకోవడం బాలలకు గరిష్ఠ పౌష్ఠికాంశాన్ని అందించేందుకు తల్లిదండ్రులకు మద్ధతుగా నిలుస్తుంది’’ అని వివరించారు.
 
హార్లిక్స్ current TVC గురించి అలాగే కొన్ని ఆహార పదార్థాల పోషకాంశాల సమానతను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇది సాధారణంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఈ పోషకాంశాల ప్రమాణాన్ని సరళీకరిస్తుండడంతో వినియోగదారులు సులభంగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ వాణిజ్య చిత్రంలో ఒక కుటుంబం భోజనం చేస్తూ ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఇది సహజసిద్ధంగా ఆహార పదార్థాలను క్రమంతప్పకుండా తినే సందర్భంగా ఉంటుంది. ఈ టీవీ వాణిజ్య ప్రకటన సహజసిద్ధంగా లేదా సాధారణంగా తినే ఆహార పదార్థాలను నిర్లక్ష్యం చేయకుండా లేదా మార్చకుండా, క్రమం తప్పకుండా తీసుకునే ఆహారపు అలవాట్లలో తేడా తీసుకురావడాన్ని చూపిస్తుంది. ఇది మన దైనందిక ఆహారపు అలవాట్లలోని పోషకాంశాల కొరతను చూపిస్తుంది.
 
ఈ నేపథ్యంలో హార్లిక్స్ చాలా కీలక పాత్రను పోషిస్తుంది. ఇది ప్రముఖ విటమిన్లు మరియు మినరల్స్‌తో తయారుగా ఉండే పోషణ అందించే పానీయంగా ఉంది. హార్లిక్స్‌ను పాలతో రెండుసార్లు తాగడం ద్వారా 60% ప్రొటీన్లు మరియు శరీరానికి అత్యవరంగా కావలసిన ప్రముఖ అతిసూక్ష్మ పోషకాంశాలను 70% అవసరాలను అందిస్తుంది. ఇది పోషకాంశాలను కలిగిన పానీయం కాగా, అది ప్రొటీన్, మిటమిన్లు మరియు మినరల్స్ వంటి ప్రముఖ పోషకాంశాలను అందిస్తుంది మరియు క్రమం తప్పకుండా తీసుకునే ఆహారంతో పాటు నిత్యం హార్లిక్స్ రెండుసార్లు తాగడం ద్వారా పోషకాంశాల అంతరాన్ని భర్తీ చేసేందుకు సహకరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహేతర సంబంధం మంచిది కాదన్న పాపానికి..?