Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్ యూనివ‌ర్శ్ ఎలా వుందో చూశారా!

Advertiesment
మిస్ యూనివ‌ర్శ్ ఎలా వుందో చూశారా!
, మంగళవారం, 15 జూన్ 2021 (11:33 IST)
Urvashi Routela
2015లో మిస్ యూనివ‌ర్శ్‌గా నిలిచిన న‌టి ఈమె. హిందీ, క‌న్న‌డ‌, బెంగాలీ సినిమాల్లో న‌టించిన ఈ భామ తాజాగా హిందీ, తెలుగు భాష‌ల్లో`బ్లాక్ రోజ్‌`అనే సినిమాతో రాబోతుంది. కెరీర్‌ప‌రంగా గేప్ వ‌చ్చిన ఆమె పేరు  ఊర్వశి రౌతెలా. ఈమె ఇటీవ‌ల సోష‌ల్‌మీడియాలో ఎక్కువ‌గా వుంటోంది. తాజాగా ఆమె నిన్న రాత్రి ఓ ఫొటోను పోస్ట్ చేసింది. రోజులో ఉద‌యం పూట టెర్ర‌స్‌పై ఇలా సూర్య‌కిర‌ణాలు ప‌డేలా వుంది. చాలామంది నాయిక‌లు ఫేస్‌కోసం ముల్తాన్ మ‌ట్టి ఫేస్‌కు రాసుకుంటూ గ్లామ‌ర్ పెంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు.

మ‌రికొంద‌రు కొంచెం ముందుకు వెళ‌తారు. అదే ఊర్వ‌శి చేసింది. ఒల్లంతా మ‌ట్టి పూసుకుని ఇలా ఎండ‌లో స్టూల్‌మీద కూర్చుని ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే ఆమె లోదుస్తులు వేసుకుందోలేదో అన్నంత‌గా మ‌ట్టిను పూసుకుని ఈ స్టిల్‌ను చూసి సెటిజ‌న్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐతే పైన అద‌రాలు క‌న్పించ‌కుండా చేయి అడ్డుపెట్ట‌డంతో ఆమె బ్రాకూడా వేసుకోలేద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది.
 
ఊర్వశి రౌతెలా 2013లో సన్ని దేవోల్  హీరోగా నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. క‌న్న‌డ‌, బెంగాలీ సినిమాల్లోనూ న‌టించిన ఈ భామ 20920లో `వర్జిన్ భానుప్రియ`గా క‌నిపించింది. 2021లో రెండు సినిమాల్లో న‌టిస్తోంది. క‌రోనావ‌ల్ల అవి పూర్తికాలేదు. ఇవేకాకుండా దాదాపు ప‌ది వీడియో ఆల్బ‌మ్‌లోనూ న‌టించింది. దేహానికి సూర్య‌కిర‌ణాలు ఎలానే మట్టికూడా అలాంటిదే అంటూ స్టేట్‌మెంట్ ఇస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'త్వరలోనే వచ్చేస్తున్నా'.. తెలుగు సినిమాపై వినయ విధేయ భామ!