Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనూ నా భర్త వెక్కివెక్కి ఏడ్చాం: కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ప్రణీత

Advertiesment
నేనూ నా భర్త వెక్కివెక్కి ఏడ్చాం: కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ప్రణీత
, మంగళవారం, 15 మార్చి 2022 (22:21 IST)
కాశ్మీర్ ఫైల్స్. ఈ చిత్రం మార్చి 11న విడుదలైంది. విడుదలైన దగ్గర్నుంచి ట్రెండింగులోనే వుంది. కాకపోతే ఈ చిత్రంపై పలు వివాదాల కారణంగా దేశవ్యాప్తంగా 1000 థియేటర్లకు మించి విడుదల కాలేదు. ఐతే ఈ చిత్రాన్ని ప్రతి భారతీయుడు చూడాలని అంటోంది నటి ప్రణీత.

 
ఈ సందర్భంగా Kooలో పేర్కొంటూ... 30 ఏళ్ల క్రితం కాశ్మీరీ పండిట్లు ఎలాంటి దుర్భర జీవితాన్ని అనుభవించారో కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో చూపించారు. చిత్రం ఆఖరులో నేను నా భర్త వెక్కివెక్కి ఏడ్చాము. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాము అంటూ వెల్లడించింది.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్ ప్రీ బుకింగ్స్ అదుర్స్..