Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రహ్మోత్సవాలకై ఒక్క అడుగువేస్తే కలిగే ఫలం ఏంటో తెలుసా?

బ్రహ్మోత్సవాలకై ఒక్క అడుగువేస్తే కలిగే ఫలం ఏంటో తెలుసా?
, మంగళవారం, 20 అక్టోబరు 2020 (22:06 IST)
ఏ ఉత్సవం చేసినా ఫలితమనేది వుండాలి. లేదంటే ఆ పని చేయరు. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలను ఎవరు చూసినా ఈ లోకంలో సకల భోగాలను అనుభవించి బ్రహ్మలోకాలను పొందుతారని విశ్వాసం.
 
ఎవరైనా ఈ బ్రహ్మోత్సవాలకై ఇంటి నుంచి ఒక్క అడుగు వేస్తారో వారి తర్వాత ఏడు తరాల వారికి అన్నం చేకూరుస్తాననీ, అటువంటివారు ఈ లోకంలో అనేక భోగాలు అనుభవించి, స్వర్గ సౌఖ్యాలనుభవించి అనంతరం పరమపదాన్ని చేరుకుంటారని వరాహ పురాణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి స్వయంగా బ్రహ్మదేవునితో చెప్పి వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు