Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ, తెలంగాణల్లో రద్దైన రైళ్ల వివరాలు

ఏపీ, తెలంగాణల్లో రద్దైన రైళ్ల వివరాలు
, సోమవారం, 31 మే 2021 (13:43 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఏపీ, తెలంగాణలోనూ చాలా రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా భయంతో పాటు లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో జనాలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. రైళ్లలో ఎక్కవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రైళ్లను రద్దుచేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. 

తాజాగా మరో 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్లతో పాటు తమిళనాడు, మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కూడా రద్దు చేసింది.
 
పూర్తిగా రద్దయిన రైళ్లు
రైలు నం.02707 విశాఖపట్నం – తిరుపతి ట్రైన్‌ జూన్ 3-14వ తేదీ వరకు రద్దు
రైలు నం.02708 తిరుపతి – విశాఖపట్నం ట్రైన్‌ జూన్ 2 – 13 వరకు రద్దు
రైలు నం.02735 సికింద్రాబాద్ – యశ్వంతపూర్ ట్రైన్ జూన్ 2 – 13 వరకు రద్దు
రైలు నం.02736 యశ్వంతపూర్ – సికింద్రాబాద్ ట్రైన్ జూన్ 3 – 14 వరకు రద్దు
రైలు నం.02795 విజయవాడ – లింగంపల్లి ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు
రైలు నం.02796 లింగంపల్లి – విజయవాడ ట్రైన్ జూన్ 2 – 16 వరకు
రైలు నం.06203 చెన్నై సెంట్రల్ – తిరుపతి ట్రైన్ ను జూన్ 1 – 15 వరకు
రైలు నం.06204 తిరుపతి – చెన్నై సెంట్రల్ ట్రైన్ జూన్ 1 – జూన్ 15 వరకు
రైలు నం.07001 షిర్డీ సాయినగర్ – సికింద్రాబాద్ వరకు స్పెషల్ ట్రైన్ జూన్ 5 – 14 వరకు
రైలు నం.07002 సికింద్రాబాద్ – షిర్డీ సాయినగర్ స్పెషల్ ట్రైన్ జూన్ 4 – 13 వరకు
రైలు నం.07003 విజయవాడ – షిర్డీ సాయినగర్ ట్రైన్ జూన్ 1 – 15 వరకు..
రైలు నం.07002 షిర్డీ సాయినగర్- విజయవాడ ట్రైన్ జూన్ 2 – 16వ తేదీ వరకు ..
రైలు నం.07407 తిరుపతి – మన్నార్ గుడి ట్రైన్ జూన్ 2 – 13 వరకు రద్దు..
రైలు నం.07408 మన్నార్ గుడి – తిరుపతి ట్రైన్ జూన్ 2 – 14 వరకు
రైలు నం.07625 కాచిగూడ – రేపల్లె ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు
రైలు నం.07626 రేపల్లె – కాచిగూడ ట్రైన్ జూన్ 2 – 16 వరకు
రైలు నం.07249 కాకినాడ టౌన్ – రేణిగుంట ట్రైన్ జూన్ 1 – 15 వరకు రద్దు
రైలు నం.07250 రేణిగుంట – కాకినాడ ట్రైన్ జూన్‌ 2 – 16 వరకు
రైలు నం.07237 బిత్రకుంట – చెన్నై సెంట్రల్‌ ట్రైన్‌ జూన్‌ 1-15 వరకు రద్దు
రైలు నం.07238 చెన్నై సెంట్రల్‌ – బిత్రకుంట ట్రైన్‌ జూన్‌ 2-15 వరకు రద్దు
రైలు నం.07619 నాందేడ్‌ – ఔరంగాబాద్‌ ట్రైన్‌ జూన్‌ 4-11 వరకు రద్దు
రైలు నం.07620 ఔరంగాబాద్‌ – నాందేడ్‌ ట్రైన్‌ జూన్‌ 7-14 వరకు..
రైలు నం.07621 ఔరంగాబాద్‌ – రేణిగుంట ట్రైన్‌ జూన్‌ 4 -11 వరకు రద్దు
రైలు నం.07622 రేణిగుంట – ఔరంగాబాద్‌ ట్రైన్‌ జూన్‌ 5-12 వరకు.
 
పాక్షికంగా రద్దయిన ట్రైన్లు
రైలు నం.07691 నాందేడ్‌ – తాండూర్‌ ట్రైన్‌.. సికింద్రాబాద్‌-తాండూర్‌ మధ్య జూన్‌ 1-15 మధ్య రద్దు
రైలు నం.07692 తాండూర్‌ – పర్భణి ట్రైన్‌.. తాండూరు నుంచి సికింద్రాబాద్‌.. నాందేడ్‌ నుంచి పర్బని వరకు జూన్‌ 2-16 వరకు రద్దు
 
రైలు నం.07491/07420 తిరుపతి / హైదరాబాద్‌ వాస్కోడగామా ట్రైన్‌ను హుబ్లి వాస్కోడిగామ మధ్య జూన్‌ 3-10 వరకు రద్దు
 
రైలు నం.07420/0722 వాస్కోడిగామా-తిరుపతి/హైదరాబాద్‌ ట్రైన్‌ను వాస్కోడగామా – హుబ్లి జూన్‌ 4-11 రద్దు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెంట్రల్ విస్తా నిర్మాణం ఆపే ప్రసక్తే లేదు : పిటిషనర్‌కు లక్ష అపరాధం...