Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు ఈ వారం అనుకూలదాయకమే. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.