Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

కన్య
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ముఖ్యమైన కార్యక్రమాలతో తలమునకలవుతారు. పనిభారం, అకాలభోజనం. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన లోపం. పట్టుదలకు పోవద్దు. సౌమ్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. సభలు, కీలక చర్చల్లో పాల్గొంటారు. దూరప్రయాణం తలపెడతారు.