Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృశ్చికం
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం అత్యుత్సాహాని అదుపు చేయండి. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ కృషితో వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగింవద్దు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.