Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మిథునం
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు అన్ని రంగాల వారికీ శుభదాయకమే. కార్యసాధనలో జయం, ధనలాభం పొందుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నూతనోత్సాహంతో యత్నాలు సాగిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.