Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

వృషభం
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. దైవదర్శనాల్లో ఒకింత అవస్థలెదుర్కుంటారు.