Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి సంకల్పం సిద్ధిస్తుంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేతిలో ధనం నిలవదు. పెద్దఖర్చు తగిలే ఆస్కాం ఉంది. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. 2 5, 12, 14, 19, 20, 22, 27, 29 తేదీలు కలిసిరాగలవు. 1, 3, 9, 10, 11, 13, 17, 23, 25, 26, 28 తేదీల్లో నిరుత్సాహం తప్పదు.