Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

తలపై అలా చేస్తూ వుంటే జుట్టు పెరుగుతుంది..

Advertiesment
Hair care
, మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (20:22 IST)
జట్టు పెరగాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. వీటిని తాగడం ద్వారా జుట్టు పెరుగుదలకు కావలసిన కాల్షియం అందించబడుతుంది. కొబ్బరినీళ్లలో ఉండే క్యాల్షియం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా జుట్టును పెరిగేలా చేస్తుంది.
 
జుట్టు పెరగాలంటే నిద్రించేందుకు ముందు రెండు చెంచాల నూనెను తలకు రాయండి, నూనెను మీ కేశాలకు కాకుండా తలపై చర్మం లేదా వెంట్రుకల మూలాలకు రాయండి. ఇలా తలపైన చర్మానికి నూనెతో మసాజ్ చేయటం వలన రక్త సరఫరా మెరుగవుతుంది. వెంట్రుకల మూలాలకు కావలసిన పోషకాలు అందించబడతాయి.
 
రోజూ ఉదయాన్నే  పిడికెడు తెల్లటి నువ్వులు తింటే అందులో క్యాల్షియం, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మకాయతో అందానికి మెరుగులు... ఎలా?