మోడీ మిమ్మల్ని మరువం, యావత్ మానవాళికి మీ నాయకత్వం అవసరం: ట్రంప్

గురువారం, 9 ఏప్రియల్ 2020 (08:23 IST)
భారత ప్రదాని మోడీకీ.. భారత ప్రజలకు, కృతజ్ఞతలు తెలియజేసారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కష్టకాలంలో తమకు “హైడ్రాక్సీ క్లోరోక్విన్” అందిచే నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు అని “అమెరికా ఈ సహాయాన్ని ఎన్నటికీ మరచిపోదు”, అంటూ ట్వీట్ చేశారు ట్రంప్.
 
కష్టకాలంలోనే నిజమైన స్నేహితులు మరింత సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందంటూ పిలుపునిచ్చారు ట్రంప్. మోడీ బలమైన నాయకత్వం భారత్‌కు మాత్రమేకాదు, మానవాళి మొత్తానికి ఉపయోగపడుతుందంటూ  ట్రంప్ కొనియాడారు.
 

Extraordinary times require even closer cooperation between friends. Thank you India and the Indian people for the decision on HCQ. Will not be forgotten! Thank you Prime Minister @NarendraModi for your strong leadership in helping not just India, but humanity, in this fight!

— Donald J. Trump (@realDonaldTrump) April 8, 2020

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #ModiLeadingTheWorld ట్విట్టర్లో టాప్ ట్రెండ్, ఎందుకని?