Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనిషి కాదు.... కామాంధుడు కంటే ఎక్కువ.. కుక్కను కూడా వదిలిపెట్టలేదు... (Video)

Advertiesment
dog youth

ఠాగూర్

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (08:41 IST)
నేటితరం యువతీయువకుల్లో కామవాంఛలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, యుక్తవయసులోనే కామకోర్కెలు తీర్చుకునేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ఒంటరిగా అమ్మాయి మొదలుకుని వృద్ధురాలు కనిపించినా సరే వెంటాడి వేటాడి లైంగికదాడులకు పాల్పడుతున్నారు. మరికొంతమంది యువకులు అయితే, తాము మనషులమనే కనీస జ్ఞానం విస్మరించి మూగ జీవులైన పశువులు, పెంపుడు జంతువులపై కూడా అత్యాచారానికి తెగబడుతున్నారు. తాజాగా ఓ యువకుడు కుక్కను అత్యాచారం చేశాడు. ఈ దారుణం ముంబై మహానగరంలోని బోరివలి రైల్వే స్టేషనులో జరిగింది. 
 
ఈ రైల్వే స్టేషన్‌లో అర్థరాత్రిపూట ఖాళీగా ఉన్న సమయంలో ఫుట్‌ఓవర్ బడ్జిపై కొన్ని వీధికుక్కలు నిద్రపోతుంటాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ యువకుడు ఓ కుక్కను పట్టుకుని దానితో బలవంతంగా తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ కుక్క భయపడి పారిపోయేందుకు ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సిబ్బంది ఈ దృశ్యాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. ఆ పాడుపనికి పాల్పడిన యువకుడు కోసం గాలిస్తున్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్ యాప్‌లో ఎంబైబ్ ఏఐ పవర్డ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఇంటిగ్రేట్ చేసిన సామ్‌సంగ్