Publish Date: Sat, 27 Jan 2024 (19:31 IST)
Updated Date: Sat, 27 Jan 2024 (19:36 IST)
హుజూరాబాద్ - రామాలయం వద్ద ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. శివలింగం చుట్టూ చుట్టుకొని నాగుపాము చుట్టుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆలయంలో శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కనిపించింది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ పాము నీలకంఠానికి చుట్టుకున్నట్లు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.