Publish Date: Tue, 14 Nov 2023 (12:20 IST)
Updated Date: Tue, 14 Nov 2023 (12:23 IST)
సోషల్ మీడియాలో శ్వేతనాగుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కోట్ల విలువైన శ్వేత నాగు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎవరో తెల్లనాగును గోనె సంచిలో బంధించి.. సురక్షితంగా అడవిలో వదిలిపోయినట్లు కనిపిస్తుంది.
ఈ తెల్లని కోబ్రా అనేది భారతదేశంలో కనిపించే ప్రత్యేక రకం పాము. ఈ అరుదైన తెల్లటి పాము తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ ఇంట్లోకి రావడంతో దానిని పట్టుకుని అడవిలో సురక్షితంగా వదిలివేసినట్లు తెలుస్తోంది.