భార్య: పనమ్మాయ్ అలా మిమ్మల్ని రాసుకుపూసుకు తిరుగుతుంటే.. అలా బెల్లం కొట్టిన రాయిలా గమ్మున ఉంటారేంటి.. భర్త: సాయంత్రం వస్తుందిగా నేను రాసుకు పూసుకు తిరిగి తనకి తగిన గుణపాఠం చెప్తాను..