Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త ముందే 18 మందితో శృంగారం.. భర్త కం**లను సరఫరా చేసేవాడట..

Advertiesment
భర్త ముందే 18 మందితో శృంగారం.. భర్త కం**లను సరఫరా చేసేవాడట..
, శనివారం, 10 ఆగస్టు 2019 (15:32 IST)
భార్యకు సెక్స్ కోరికలు ఎక్కువ. సెక్స్ కోరికలతో రగిలిపోతున్న తన భార్య అపరిచితులతో సెక్స్ చేసేందుకు అంగీకరించాడు.. ఓ భర్త. అంతేగాకుండా తన భార్య సెఫ్టీ సెక్స్‌ చేయాలని రాత్రంతా కండోమ్‌లు సరఫరా చేసేవాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. తాజాగా సదరు మహిళ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ సిడ్నీలో నివసిస్తున్న లూయిస్ అనే 30 ఏళ్ల మహిళకు సెక్స్ అడ్వేంచర్లంటే చాలా ఇష్టం. భర్తతో రోజూ కొత్త భంగిమల్లో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేసేది. దీంతో ఆమె భర్తకు సెక్స్ అంటేనే విసుగు పుట్టి.. ఆమె వింత కోరికలు తీర్చడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలు పుట్టినా, ఆమె సెక్స్ కోరికలు ఏమాత్రం తగ్గకపోవడంతో సెక్స్ షాపులో రకరకాలు సెక్స్ టాయ్స్ కొనిపెట్టేవాడు. 
 
ఓ రోజు సెక్స్ టాయ్స్ షాప్‌లో నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న లూయిస్‌కు స్వింగర్స్ క్లబ్ సభ్యులతో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో భర్త అనుమతి తీసుకుని స్వింగర్స్‌తో సెక్స్‌లో పాల్గొంది. 
 
ప్రపంచవ్యాప్తంగా శృంగార జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తుల అనుభవాలను సేకరించే ''సెక్స్ ఫైల్స్'' వెబ్‌సైట్‌కు ఆమె ఈ విషయాలను తెలిపింది. తాను సాంప్రదాయ కేథలిక్ కుటుంబంలో జన్మించానని తెలిపింది. తమ వర్గంలో పెళ్లి తర్వాత బయటవారితో సెక్స్ చేయడానికి అంగీకరించరని పేర్కొంది. పెళ్లికి ముందు తాను ఎవరితోనూ సెక్సులో పాల్గొనలేదని.. తన భర్తతోనే ఆ సుఖాన్ని పొందానని లూయిస్ తెలిపింది. 
 
అప్పటి నుంచే సెక్స్‌లో సుఖం తనకు తెలిసిందని పేర్కొంది. అయితే, రోజుకో కొత్త భంగిమలో సెక్స్‌ను కోరుకోవడంతో ఆయన అలసిపోయేవారని తెలిపింది. తన సెక్స్ కోరికలను అర్థం చేసుకున్న ఆయన సెక్స్ షాప్ తరగతులకు వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని చెప్పింది. ఈ సందర్భంగా రెండు ఆంక్షలను విధించాడని తెలిపింది. ఆమె కేవలం సేఫ్ సెక్స్ మాత్రమే అనుభవించాలని, తన వద్ద ఎలాంటి రహస్యాన్ని దాచకూడదనే నిబంధన పెట్టాడంది. 
 
ఆ క్లబ్‌ సభ్యులతో చేరడం వల్ల తాను గ్రూప్ సెక్స్‌కు అలవాటు పడ్డానని చెప్పింది. తన భర్త అంగీకారంతో పది మందితో ఒకే రాత్రి సెక్స్ చేశానని, అది నచ్చడంతో రెండోసారి 18 మందితో ప్రయత్నించానని తెలిపింది. ఈ సారి తన భర్త ముందే ఆ 18 మందితో సెక్స్ చేసినట్లు చెప్పింది. 
 
ఇందుకు తన భర్త ఏ మాత్రం అభ్యంతరం చెప్పకపోగా.. ఆ 18 మందికి కండోమ్‌లు సరఫరా చేశాడని తెలిపింది. సెక్స్‌ సమయంలో తన హావభావాలు చూసి భర్త నవ్వేవాడని పేర్కొంది. అయితే, తాను ఇలా చేయడం తప్పని ఏ రోజు భావించలేదని, తన భర్తకు తెలిసే ఇదంతా చేయడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదని తెలిపింది. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన వారంతా వామ్మో.. అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ఇంకా వెరైటీ కామెంట్లు పెడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సుఖం కోసం వేశ్య వద్దకు వెళ్లాడు.. కానీ హీరోగా మారిపోయాడు..