రాము- ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా? సోము- ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!.