Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?

Advertiesment
చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?
, బుధవారం, 4 మార్చి 2020 (14:39 IST)
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?"
 
చింటి : "అవునా? ఎందుకు?"
 
బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్‌కు కరోనా వైరస్ భయం.. ముఖానికి మాస్క్‌... పిక్ వైరల్