పరీక్ష ముందు రోజు వరకు..?

శనివారం, 13 ఏప్రియల్ 2019 (12:42 IST)
వెంగళప్ప ఓ ఇంటర్యూకి వెళ్లాడు. 
అధికారి : నువ్వెంత వరకు చదువుకున్నావ్‌..?
వెంగళప్ప : పరీక్ష ముందు రోజు వరకు...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హిందీలో ఆర్ఎక్స్ 100 రీమేక్.. కార్తీకేయగా అహన్ శెట్టి?