వెంగళప్ప: నిన్న నేను కరీనా కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడాను తెలుసా.. సుబ్బు: నిజమా.. ఏమంది.. వెంగళప్ప: రాంగ్ నెంబర్ అంది..