Publish Date: Thu, 11 Apr 2019 (13:52 IST)
Updated Date: Sat, 13 Apr 2019 (09:36 IST)
డాక్టర్: పదో నెంబరు గదిలో పేషెంట్‌ని డిశ్చార్జ్ చేశాం కదా ఇంకా వెళ్లినట్టులేరు.
నర్స్: ఆమె వెళ్లనంటోంది డాక్టర్..
డాక్టర్: ఏ ఎందుకని?
నర్స్: వాళ్లింట్లో టీవి పాడైపోయి సీరియళ్లు చూడడం కష్టంగా ఉందట.. ఇక్కడైతే టివి ఉందని...