పేషంట్: డాక్టరు గారూ, ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది. డాక్టరు: ఏబై వేలు.. పేషంట్: ప్లాస్టిక్‌ని మేమే తెచ్చుకుంటే..? డాక్టర్: (కోపంతో...) లక్ష అవుతుంది.. కరిగించి అతికించాలి కదా...