ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?

మంగళవారం, 26 మార్చి 2019 (12:33 IST)
టీచర్: రాము నీ లెక్కల పుస్తకమేది..
రాము: లేదు.. ఆత్మహత్య చేసుకుంది..
టీచర్: ఎందుకు..
రాము: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రభాస్ రొమాంటిక్ మూవీ.. డ్యుయల్ రోల్... హీరోయిన్ ఎవరో తెలుసా?