Publish Date: Thu, 27 Dec 2018 (16:16 IST)
Updated Date: Thu, 27 Dec 2018 (16:20 IST)
అయోమయంగా చూస్తూ భర్తతో అంది మీనా. ఇదేమి కాలమో? ఖర్మ.. మన అబ్బాయి ఎదురింటి అమ్మాయిని పెళ్ళాడతానని మంకుపట్టు పడుతున్నాడు..
రామయ్య: ఈ కాలం పిల్లలు మనమాట వింటారా? అలాగే చేసేద్దాం..
మీనా: మీ మతిమరుపు మండిపోను.. వాడికిప్పుడు పదకొండేళ్ళేకదండీ..