ఆచారి: 66 రకాల మందులు వాడుతున్నా మావాడి రోగం కాస్త కూడా నయం కాలేదు. అసలు వాడిరోగమేమిటి డాక్టర్... డాక్టర్: అది తెలిస్తే ఎందుకు ఇన్ని మందులు రాయడం...