Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏనుగు పదో తరగతి చదువుతుంది..

Advertiesment
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
, సోమవారం, 17 డిశెంబరు 2018 (15:48 IST)
ఒక అడవిలో ఏనుగు, పులి, సింహం, కోతి ఉన్నాయి...
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
పులి ఇన్‌టర్ చదువుతుంది...
సింహం బి.టెక్ చదువుతుంది...
మరి కోతి ఏం చదువుతుంది..
హా.. ఈ మెసేజ్ చదువుతుంది..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా వెళ్లిపోతున్నా.. మీటూ ఆరోపణలు ఏమౌతాయ్