డాక్టర్: మీది ఏ గ్రూపండీ.. బీ పాజిటివ్ కదా.. పేషెంట్: కాదండీ.. అందులో నేను సభ్యుడ్ని మాత్రమే.. అడ్మినుగా ఉన్న గ్రూపు అయితే మాత్రం మన ప్రియ స్నేహం సార్.. డాక్టర్: ఓరి నీ వాట్సాపు పిచ్చి... నేను అడిగింది నీ బ్లడ్‌గ్రూపయ్యా బాబూ..