రోగి: డాక్టర్.. మీ దగ్గరికి పేషెంట్లను తీసుకొస్తే ఏమైనా కమిషన్ ఇస్తారా.. డాక్టర్: అలాగే ఇస్తాను... పేషెంట్ ఏడి? రోగి: పేషెంట్‌ని నేనే, నాకు వైద్యం చేయండి....