దొంగ: మర్యాదగా నీ వంటిమీదున్న నగలన్నీ ఇవ్వు.. లేకపోతే ఈ కత్తితో పొడుస్తా.. సుజాత: అయ్యయ్యో.. ఇవి బంగారు నగలు కాదు.. రోల్డుగోల్డువి... దొంగ: నా చేతిలో కూడా ఉన్నది నిజం కత్తి కాదు.. అట్టకత్తి.. హహహహ...