వంశీ: సార్.. మీతో ఓ మాట చెప్పాలి... ఆఫీసర్: ఏంటో చెప్పు... వంశీ: మీ ఇంటికొచ్చినప్పుడల్లా మీ అమ్మాయి నన్ను ఓ కంటితో చూస్తుంటుంది.. ఆఫీసర్: అదా.. దొంగ వెధవ ఎవరైనా వస్తే ఓ కన్నేసి ఉంచమని నేనే చెప్పాను...