భర్త: ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి.. భార్య: ఇప్పుడు మీకు లేచి ఏం చేయాలి.. భర్త: నువ్వు.. నాకేమీ చేయనక్కల్లేదు.. ముందు ఆఫీసుకెళ్లు... భార్య: ఏంటీ.. అయితే ఇది ఆఫీసు కాదా...