ఓ ఇంట్లో భార్యా భర్తలు గొడవపడ్డారు.. భర్త: ఆఫీసు నుంచి భార్యకు ఫోన్ చేసి ఈ రాత్రికి వంట ఏమి చేశావ్.. భార్య: హా.... విషం! భర్త: ఓ... అలాగా నేను ఇంటికి రావడం లేటవుతుంది. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు తిని పడుకో.