భర్త: ఏమే.. ఏం చేస్తున్నావ్.. భార్య: దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తున్నాను.. భర్త: అంటే... భార్య: అద్దంలో చూసుకుంటున్నాను..